Category: Uncategorized

అధికార పక్షాన్ని విస్మరించి వైసిపి నేతల పేర్లతో నేమ్ బోర్డుల రచ్చ

కలిగిరి, మార్చ్ 31 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె । నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం గ్రామం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ గ్రామపంచాయతీ నిధులు తొమ్మిది…

బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని,,

బొల్లినేని వెంకటసుబ్బయ్య అకాల మరణం బాధాకరం – మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కలిగిరి, మార్చ్ 30 మన న్యూస్ ప్రతినిది, నాగరాజు కె నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన బొల్లినేని వెంకటసుబ్బయ్య ఆదివారం స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి…

తూర్పు దూబగుంటలో విషాదం – టిడిపి కార్యకర్త మృతి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని పరామర్శ,,,

కలిగిరి,మార్చ్ 30 మన మన న్యూస్ ప్రతినిధి నాగరాజు, నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తగా సేవలందిస్తున్న వర్ధినేని శ్రీనివాసులు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. ఆయన సారాయి వ్యతిరేక…

కలిగిరి మండలం పెద్దపాడు గ్రామం లో ఘనంగా టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

కలిగిరి, మార్చి 29,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె). కలిగిరి మండలం పెద్దపాడు గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు మేరకు పెద్దకొండూరు గ్రామ అధ్యక్షులు వెళ్ళంకి కొండపనాయుడు, మాజీ సర్పంచ్…

మార్కాపురం ప్రమాదం విషాదం…ఆత్మకూరు చిన్నయ్య మృతదేహం స్వగ్రామానికి చేరిక, కుటుంబంలో దుఃఖసాగరం.

కలిగిరి మార్చి 28,మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ) కలిగిరి మండలం నాగసముద్రం ఎస్సీ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.మార్కాపురం సమీపంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మకూరు చిన్నయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు.మృతదేహాన్ని చూసిన…

ప్రజలపై భారం తగ్గించడంలో మోదీ దృఢ సంకల్పం… చంద్రబాబు మద్దతుతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట,టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు..

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు… కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వాగతం అమరావతి, మార్చి 27:మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ). పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం…

భర్త జ్ఞాపకార్థం చలివేంద్రం : సేవా గుణంతో ఆదర్శంగా నిలిచిన చేరెడ్డి శ్రీలత.

కలిగిరి, మార్చి 26,మన న్యూస్ ప్రతినిధి,నాగరాజు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, చేరెడ్డి రెడ్డి శ్రీలత, తన దేవంగత భర్త చే రెడ్డి పెద్దిరెడ్డి జ్ఞాపకార్థం స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా…

చంద్రబాబు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి వేగం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

కుమ్మరకొండూరులో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన. 32 లక్షల నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణమునకు శ్రీకారం. కలిగిరి మార్చి 23,మన న్యూస్ ప్రతినిధి, (నాగరాజు కె ) కలిగిరి మండలం కుమ్మరకొండూరు గ్రామంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ…

విశాఖ స్టీల్‌పై కీలక భేటీ…కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా..

విశాఖపట్నం, మార్చి 23: మనన్యూస్ ప్రతినిధి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సమక్షంలో…

కలిగిరి లో భద్రాచలం లో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గోటితో వలిచిన కోటి తలంబ్రాలు మహోత్సవం.

కలిగిరి, మార్చి 20,మన న్యూస్ ప్రతినిధి,(నాగరాజు కె ) కలిగిరి లోని సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో సీతారామ కళ్యాణం మహోత్సవానికి గోటితో ఒలిచిన కోటితలంబ్రాల ను కలిగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించే…