ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎం. రేచల్ కెజియా: కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
తిరుపతి సెప్టెంబర్ 5. తిరుపతి జిల్లా ఎం.పి.పి.ఎస్ గద్దలమిట్ట పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం. రేచల్ కెజియా జిల్లా స్థాయి ‘ఉత్తమ ఉపాధ్యాయురాలు’ అవార్డును అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.…