జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ అమ్మవారి తెప్పోత్సవం పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు
మన న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:జొన్నవాడ తెప్పోత్సవం సందర్భంగా సోమవారం జొన్నవాడ క్షేత్రంలో శివనామస్మరణలు ప్రతిధ్వనించాయి. బుచ్చిరెడ్డి పాళెం జొన్నవాడలో వైభవంగా నిర్వహించిన శ్రీకామాక్షితాయి అమ్మవారి తెప్పోత్సవంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. భక్తి శ్రద్దలతో తెప్పోత్సవాన్ని…