పంచాయతీ కార్యదర్శి నుండి ఏ ఎస్ ఓ వరకు అద్భుత విజయం ఏగురి ప్రియాంక.
కలిగిరి, ఫిబ్రవరి 22,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పడమర గుడ్లదోన పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న యేగూరి ప్రియాంక ఇటీవల విడుదలైన గ్రూప్ – 2 ఫలితాలలో రాష్ట్ర సచివాలయంలో జిఏడి డిపార్ట్మెంట్లో…