Category: మన న్యూస్ ప్రత్యేకం

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. స్వామి వారిని దర్శించుకుంటే చాలు.. అడిగినన్నీ లడ్డూలు

మన న్యూస్ :- ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయమే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ టెంపుల్‌కి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అదే కొత్త…

Breking News —కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం

Mana News: కామారెడ్డి జిల్లా N,H 44 దగ్గి శివారులో చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం, కొద్దిసేపటి వరకు కదలకుండా కూర్చుండిపోయిన చిరుత, భయభ్రాంతుల్లో వాహనదారులు, ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోయిన చిరుత, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన వాహనదారులు.

ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య

మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి…

జీడిపిక్కల ఫ్యాక్టరి తెరిపించాలని మోకాళ్ళపై నిలుచుని ధర్నా

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: గత నెల 16 న అర్దాంతరంగా మూసివేసిన చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆదివారం మోకాళ్లపై నిల్చుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రొంగల ఈశ్వరరావు…

గోడే హరీష్ ఆర్థిక సహాయంతో గోకవరపు వీధి వారు భారీ కార్తీక వన సమారాధన

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: అనేక సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి గోడే హరీష్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కార్మిక సంఘ నాయకులు పత్రి రమణ,కందా కామరాజు…

భగవద్గీత పోటీలను ప్రారంభించిన చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం నగర పంచాయతీ నందు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవద్గీత పోటీలను నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి…

బీసీల అభ్యున్నతే లక్ష్యంగా – అలమండ చలమయ్య

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరంలో దాకమర్రి లోవరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ బీసీ…

ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమం

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డిపో గ్యారేజీ ఆవరణలో కండక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ రాజు ఉద్యోగ విరమణ సన్మాన సభా కార్యక్రమమును శనివారం ఎంప్లాయిస్ యూనియన్ డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బివి రావు…

విజయ హాస్పిటల్ గొప్ప ప్రారంభోత్సవం

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:పట్టణంలో ప్రముఖ వైద్యులు సఖిరెడ్డి విజయబాబు నూతనంగా అత్యాధునిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు,జగ్గంపేట ఎమ్మెల్యే…

మినర్వా విద్యా సంస్థల ఎన్సిసి విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మినర్వా కళాశాల జూనియర్ మరియు సీనియర్ విభాగ ఎన్సిసి విద్యార్థులు, సామాజిక సేవ మరియు సమాజాభివృద్ధిలో భాగంగా డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని ప్రత్తిపాడు గ్రామ పురవీధుల్లో ఎయిడ్స్ అవగాహన ర్యాలీని…