Category: తెలంగాణ

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా విద్యార్థిగద్వాల జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్‌ చదివేందుకు ఎన్‌ఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలో జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన విద్యార్ధి అక్షర సత్తా చాటింది.ఉత్తమ ర్యాంకుతో ప్రతిభ చూపింది.గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన…

మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏన్ ఫోర్స్ మెంట్ ఓఎస్డి శ్రీధర్ రెడ్డి తనిఖీ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ఏన్ ఫోర్స్ మెంట్ టీం -3 ఓఎస్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను…

జక్కాపూర్ హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం విజయవంతం.

.మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో గల హనుమాన్ మందిరంలో సప్త కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ప్రత్యేక పూజలు,హోమాలు,భజనలు, సప్తాహపారాయణతో ఆలయం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హనుమాన్ స్వామిని దర్శించుకున్నారు.భక్తి, సమర్పణతో…

జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి మల్లూర్ సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని పూజ…

యువత మేలుకో.. గంజాయి మానుకో.నార్కోటిక్ సిఐ రమేష్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో కల్తీకల్లు,గంజాయి పై అవగాహన కార్యక్రమం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు.ఈ సందర్భంగా నార్కోటిక్ సీఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ. గంజాయి మరియు కల్తీ కల్లుని…

మత్తు పదార్థాలతో ప్రాణాపాయం .నార్కోటిక్స్ డిఎస్పి బిక్షపతి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గంజాయి,కల్తీ కల్లు తీసుకోవడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వీటిని నిర్మూలించి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నార్కోటిక్స్ విభాగం డిఎస్పి బిక్షపతి అన్నారు. బిచ్కుంద మండలంలోని మత్తు పదార్థాలు,మాదక ద్రవ్యాల వాడకంపై ప్రజలకు…

ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా బయటపడ్డ గుర్తు తెలియని మృతదేహం…

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :– జోగులాంబ గద్వాల్ జిల్లా,కేటిదొడ్డి మండల శివారులో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి..హత్య చేసి పూడ్చి పెట్టారంటూ అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు…ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న సమయంలో కూలీలకు బయటపడ్డ గుర్తు…

వక్ఫ్ ఆస్తుల పవిత్రతను కాపాడాలని కరకగూడెంలో ముస్లింల శాంతియుత నిరసన..భారీ ర్యాలీ

పినపాక, మన న్యూస్ :- కరకగూడెం: వక్ఫ్ బోర్డులోని ప్రతిపాదిత సవరణలపై ముస్లిం సమాజం నుంచి రోజు రోజుకు ఆందోళన కార్యక్రమాలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వక్ఫ్ బోర్డులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలను వ్యతిరేకిస్తూ శనివారం కరకగూడెం జామా…

వేముల స్టేజీ సమీపంలో 44వ.జాతీయ రహదారిపై ఘోర రోడ్డు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు కారులో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు…