మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్ ఐ శివకుమార్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామ శివారులో గల గుల్ గెస్ట్ హౌస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్ ఐ శివకుమార్ పర్యవేక్షించారు.వాహనదారుల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఇన్స్యూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్…