మన్మోహన్‌సింగ్ సేవలు మరువలేనివి”” మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి
మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్,లక్ష్యయ్య,గౌస్,రాము…