Category: తెలంగాణ

బేడ బుడగ నూతనా కార్యవర్గం

మనన్యూస్:కామారెడ్డి జిల్లా బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ ఏర్పాటుకై గౌరవ అధ్యక్షులు-ఉద్ది సాయిలు,ప్రధాన కార్యదర్శి సిరిగిరి తిరుపతి,ఎస్సీ57 ఉపకులాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పస్తo పరశురాం,గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కొండపల్లి సాయిలు,ప్రధాన కార్యదర్శిగా…

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే వియయం

నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మన న్యూస్,నిజామాబాద్,కేసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కులేకనే తనపై,కేటిఆర్ పై కేసులు నమోదు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.లిక్కర్ స్కాం కేసులో జైలు…

ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికిన శ్రేణులు.

మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్…

ఎమ్మెల్యే తోట నివాసానికి టర్కీ దేశ రాయబారి

మన న్యూస్,నిజాంసాగర్,: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్…

తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల అమ్మకాలు

మన న్యూస్:తెలంగాణ నిరుద్యోగ రక్షణజేఏసీ వ్యవస్థాపక చైర్మన్ మైపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు కామారెడ్డి జిల్లా బ్యాక్ లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ…

కార్పొరేటర్ చోరువతో కాలనీవాసుల సమస్యకు పరిష్కారం.

మన న్యూస్:హయత్ నగర్ డివిజన్ లోని అరుణోదయ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ మాన్ హోల్స్ చెత్తాచెదారంతో నిండడం వల్ల తరచు మాన్ హోల్స్ పొంగి దూర్వసతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారని సమాచారం రావడంతో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి…

చేపలు పట్టండి.లక్ష బహుమతి పొందండి స్పోర్ట్స్ తరహా ఫిషరింగ్ కూడా ఏర్పాటు కావాలి

మనన్యూస్:మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ మిష్టర్ బాయి నిజాంసాగర్,జుక్కల్ యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో వల తో పట్టడం అనుకుంటున్నారా కాదు పప్పులో కాలేసినట్లే టాగ్గోస్ ద్వారా పట్టి వారికి మాత్రమే…

ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే అంశంపై అవగాహన సదస్సు

మన న్యూస్:ఎల్ బి నాగర్.జెండర్ మనసుకు సంబంధించినది జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ఆడ,మగ అనేవి భౌతిక పరమైన అంశాలు కావని,జెండర్ అనేది మనసుకు సంబంధించినదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి అన్నారు.ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే…

యువత మాదకద్రవ్య వ్యసనంపై న్యూ హోప్ అసోసియేషన్ ఒకరోజు అవగాహన సదస్సు

మన న్యూస్:సరూర్నగర్.స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసిఏషన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ మొక్క మాస్టర్ వాలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం సరూర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా సంక్షేము అధికారి కార్యాలయంలోని మహిళా సాధికార కేంద్రం…

మత్తు డ్రగ్స్,గంజాయి ,వద్దు చదువు ముద్దు యువత మత్తు డ్రగ్స్, గంజాయి,ల వైపు వెళ్లకూడదు:డాక్టర్ లయన్స్ బి విజయ రంగా

మనన్యూస్:విద్యార్థులు చదువులో ఆటల్లో రాణించాలి సెయింట్ జార్జెస్ స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఇస్మాయిల్ ఎల్బీనగర్ సెయింట్ జార్జ్ స్కూల్ లో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట జిల్లా 320-D ఆధ్వర్యంలో ఈ నెల ప్రపంచ మాథమాటిక్స్ డే సందర్బంగా వ్యాస…