లింగంపెట్ ఎస్సై సుధాకర్

మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నర్సింలు వయస్సు :38 సం|| రాలు, తేది 8/01/2025, ఉదయం అందజా 11 గంటలకి పశువులని మెపటానికి పశువులని తీసుకుని సమీపంలోని మల్లారం అడవిలోకి వెళ్ళినాడు. అదే రోజు సాయంత్రం పశువులు ఇంటికి తిరిగి రాగ నర్సింలూ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాక పోయేసరికి చుట్టుపక్కల ప్రాంతాలు అటవీ ప్రాంతంలో బంధువుల వద్ద వెతికిన ఆచూకీ దొరకక పోవటంతో నర్సింలు భార్య సావిత్రి దరఖాస్తు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని లింగం పెట్ ఎస్సై సుధాకర్. తెజేయడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *