మార్కెట్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం.
మనన్యూస్,నారాయణ పేట:అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళామణులను ఘనంగా సత్కరించారు.మార్కెట్ చైర్ పర్సన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి తోపాటు సిబ్బంది కట్టా అంజమ్మ, కావలి పార్వతమ్మ లను శాలువా,పూలమాలలతో సత్కరించారు. ఈసందర్భంగా మార్కెట్ వైస్…