వరద బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు – కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద నీటి ప్రవాహం వల్ల…