Category: తెలంగాణ

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..ప్రభుత్వం అందించిన షూస్‌, యూనిఫాం, బాక్సులు, ప్లేట్ల పంపిణీ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 (మన ధ్యాస): నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ చేరుకోగా, కస్తూరిబా విద్యార్థినులు వారికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం…

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు…

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30, (మన ధ్యాస ): నిజాంసాగర్‌ మండలంలోని మంగుళూరు గ్రామంలో అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ,నిజాంసాగర్‌ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు,…

నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి..గోల్ బంగ్లా నుంచి ప్రాజెక్టు పరిసరాల వీక్షణ.. ఏకో టూరిజం పనుల పరిశీలన…

నిజాంసాగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి శాలువా కప్పి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం…

గున్కుల్ సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..సొసైటీ చైర్మన్ వాజీద్ అలీ

మొహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 28 (మన న్యూస్): మొహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీకి సంబంధించిన ఆదాయ, వ్యయ వ్యవహారాలను సొసైటీ సీఈఓ సాయి తేజ రైతులకు చదివి వినిపించారు.అనంతరం…

జిల్లా జడ్జిని కలిసిన మక్తల్ అడ్ హక్ కమిటీ.

మన ధ్యాస, మక్తల్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్జి బి.శ్రీనివాసులును మక్తల్ లాయర్స్ అడ్ హక్ కమిటీ అధ్యక్షులు దేవసూగురు తిమ్మన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డిస్టిక్ కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి బి శ్రీనివాసులతోపాటు మక్తల్ కోర్టు జడ్జ్…

నేషనల్ లెవెల్ కరాటే కుంగ్ ఫు పోటీలు విజయవంతం.

మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో నేషనల్ లెవెల్ కరాటే కుంగ్ ఫు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు మెడల్స్ అందజేసినట్లు కరాటే మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. మాస్టర్ బుడోకాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో…

మున్సిపల్ కార్మికుల ను సత్కరించిన వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కలిమి చెర్ల రమేష్.

గ్లౌజులు, మాస్కుల పంపిణీ. మన ధ్యాస మక్తల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ పర్యటన లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కలిమి చెర్ల రమేష్ చేతుల మీదుగా మక్తల్ మున్సిపల్ పారిశుధ్య…

రైతులకు రుణమాఫీ, కొత్త రుణాలు అందించాలి: చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి

నిజాంసాగర్, సెప్టెంబర్ 27 (మన న్యూస్): నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మహాజన సభను సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 01-04-2026 నుంచి 26-09-2026 వరకు సొసైటీలో…

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఎం జె పి న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు.

మన ధ్యాస, మక్తల్: ఈనెల 26, 27 తేదీలలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి మక్తల్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనారు (అండర్- జూనియర్స్ 14 విభాగం)1 బి వీరేంద్ర 9వ…

మక్తల్ అడ్వకేట్స్ అసోసియేషన్ అడ్ హాక్ కమిటీ అధ్యక్షుడు గా తిమ్మన్న

మన ధ్యాస,మక్తల్: కోర్ట్ అడ్వకేట్ అడ్ హక్ కమిటి అధ్యక్షుడు గా డి తిమ్మన అడ్వకేట్ ఎంపిక అయ్యారు. శని వారం మక్తల్ పట్టణం కోర్టు భవనం లో బార్ అసోసియేషన్ హాడ్ హక్ కమిటి అధ్యక్షుడు ఎంపిక నిర్వహించారు. ఎలక్షన్లో…