Category: తెలంగాణ

భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీహరి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజక వర్గం దాసర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరు వెంకటప్ప గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు…

ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్…

ఉమామహేశ్వరాలయంలో వైభవంగా అమావాస్య వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మహాశివరాత్రి అమావాస్య పర్వదినం సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున…

శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలోఆ పరమశివుడి కి అభిషేకాలతో ప్రత్యేక పూజలు

మనన్యూస్,కర్మన్ ఘాట్:మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో నెలకొన్న ముడు శివాలయంల లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు కనువిందు చేసే విధంగా చిన్నారి కళాకారులచే సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల…

మహంతేశ్వర మఠంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠంలో మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.సద్గురు మహాంతప్ప ,బస్వలింగప్ప మూర్తులకు శిష్యులు పూజలు చేశారు.బాజా భజంత్రీలు వేద మంత్రాలతో శ్రీ…

ఆపరమేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ , సృష్టిలో ప్రతి అణువు పరమ శివుడే అని,పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిఢవిల్లాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంఘం శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో ఎంపీ…

పరమేశ్వరుడిని దర్శించుకున్న ఎస్సై రాజ్ కుమార్…

మనన్యూస్,పినపాక:మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.భక్తులకు ఎలాంటి…

బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్నా ఎమ్మెల్యే తోట.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో బీరప్ప గుడి మొదటి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరప్ప గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్…

ఉపాధి హామీ పనులు పరిశీలన.. టీఏ ప్రభాకర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని సర్పోని చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ ప్రభాకర్ పరిశీలించారు.అనంతరం మాస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఏ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట ఉపాధి హామీ కూలీలు త్వరగా…

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి. సబ్ కలెక్టర్ కిరణ్మయి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ఈ నెల 27న జరగనున్న మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి, పెద్ద కొడప్…