కనబడుటలేదు

మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నర్సింలు వయస్సు :38 సం|| రాలు, తేది 8/01/2025, ఉదయం 11 గంటలకి పశువులని మెపటానికి పశువులని తీసుకుని సమీపంలోని మల్లారం అడవిలోకి…

ఘనంగా ఫాతిమా షేఖ్ జయంతి

మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు…

స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు…

మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ…

నీమన్ ఫర్నిచర్ ఘనంగా ప్రారంభం

మన న్యూస్,మల్లాపూర్: ఉప్పల్ నియోజకవర్గం లో ని నెహ్రు నగర్ హెచ్ సి ఎల్ కేబుల్ రోడ్ లో ఎన్ సాయి కుమార్ నేతృత్వంలోని నీమన్ ఫర్నిచర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మల్లాపూర్…

కిడ్నాప్ కేసును 24 గంటల లోపు ఛేదించిన పోలీసులు,, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు

మన న్యూస్,గద్వాల జిల్లా: ఆపద సమయంలో పోలీస్ వారు అందించిన తక్షణ సేవలను ప్రజలు గుర్తించి సంతృప్తి వ్యక్తపరచడం ఏంతో అభినందనీయం అని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా శాంతి నగర్…

అక్రమంగా చెట్లు నరికిన ఫారెస్ట్ అరేంజ్ అధికారులకు కనపడుటలేద

మన న్యూస్,గద్వాల,జిల్లా: జోగులాంబగద్వాల జిల్లా కేటి దొడ్డి మండల పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండాగా.కర్ణాటక నుంచి వచ్చి వ్యాపారస్తులు తెలంగాణ రాష్ట్రంలో యదేచ్చగా చెట్లు నరికి అక్రమంగా ట్రాక్టర్ల తో కర్ణాటక రాష్ట్రానికి. రాయచూర్ జిల్లాకు తరలిస్తున్నారు. పర్యవరణాన్ని కాపాడాల్సిన వాళ్లే…

మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలిఅధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

మనన్యూస్,గద్వాల జిల్లా: నేడు మున్సిపల్ చైర్మన్ శ్రీ G చిన్న దేవన్న గారితో కలిసి క్షేత్ర స్థాయిలో పరిజిల్ల,జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలో వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ శ్రీ B M సంతోష్ మునిసిపల్…

బిసి రాజ్యాధికారం సమితి అధ్యక్షులు దాసు సురేష్ కి ఘన సన్మానం

మన న్యూస్ లింగంపెట్ జనవరి 08:25 కామారెడ్డి జిల్లా లింగంపెట్ బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ జన్మదినం సందర్భంగాతెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, బీసీ రాజ్యాధికార సమితి కామారెడ్డి జిల్లా…

రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలి రైతుల సమస్యల పరిష్కారం దిశగా ఎదగాలి

మనన్యూస్,కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లో గాంధీ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు జిల్లా ఇంచార్జ్…

ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రమణారెడ్డి

మన న్యూస్,సరూర్ నగర్: ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రమణారెడ్డి విద్య రంగంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోధన అందించిన ఆర్ ఆర్ అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ రమణ రెడ్డి ఉత్తమ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్…