

మనన్యూస్,గద్వాల:జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాముడన్న సైన్యం ఆద్వర్యంలో SC COLONY లో చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4 ప్రారంభోత్సవం లో అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ముఖ్య అతిథిగా పాల్గొన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దేవన్న ఉండేకారి మల్లయ్యా బింగి దొడ్డి మాజీ ఎంపీటీసీ చిన్న రాములు నౌరోజీ క్యాంపు మాజీ సర్పంచ్ భద్రయ్య బింగ్గి దొడ్డి నగేష్ నవదీప్ మల్లీ మునిస్వామి సురేశ్ ఫియిటీ సుబ్బన్న రాజేష్ క్రీడాకారులు తదితరాలు పాలుగొన్నారు
