సీఎం మార్పు ఊహాగానాలు, ఖర్గేను కలిసిన డీకే
Mana News, న్యూఢిల్లీ: కర్ణాటక లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ను మంగళవారంనాడు కలుసుకున్నారు.డీకే శివకుమార్ కర్ణాటక సీఎం…