Category: ఆంధ్రప్రదేశ్

క్రిస్టియన్ విభాగ మండల అనుబంధ అధ్యక్షునిగా నాగబత్తుల ప్రేమ్ కుమార్

శంఖవరం మన న్యూస్ (అపురూప్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శంఖవరం మండల క్రిస్టియన్ విభాగానికి అధ్యక్షునిగా పాస్టర్ నాగబత్తుల ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన విశేష సేవలకు గాను ఈ గుర్తింపు లభించిందని పలువురు…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

నూతనంగా కర్నూలు డిసిఎంసి నాగేశ్వర యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి శ్రీధర్ యాదవ్

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర యాదవ సాధికార సమితి అధ్యక్షులు నాగేశ్వర యాదవ్ కర్నూలు డిసిఎంస్ చైర్మన్ ను చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్…

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోష దాయకమని శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన…

మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీ సమీపంలో…

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

ఎస్ఆర్‌పురం, మే 4 (మన న్యూస్):-“సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి. మానవసేవయే మాధవసేవ” అని పుల్లూరు మహిళా పోలీస్ కీర్తి తెలిపారు. ఆదివారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కార్వేటినగరం మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.రాస్ రాష్ట్రీయ సేవా సమితి…

డిసిసిబి చైర్మన్‌కు టిడిపి సీనియర్ నేతల శుభాకాంక్షలు

తిరుపతి, మే 4 (మన న్యూస్):తిరుపతి జిల్లా డిసిసిబి (DCCB) బ్యాంక్ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డికి టెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నగర మాజీ…

కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 4:– సాగునీటి సంఘ అధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలి.నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వినియోగించండి.పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా వుండాలి.నీటి…

వేషాలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ

మన న్యూస్,తిరుపతి, :-తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ జాతర పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు మబ్బు దేవనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదివారం మబ్బు దేవ…

దుర్గాడ శివాలయంలో భాను సప్తమి పూజలు

గొల్లప్రోలు, మే 4 (మన న్యూస్):-గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో భాను సప్తమిని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆదివారం పుష్యమి నక్షత్రం, పుష్యార్క యోగం సంయోగంతో ఏర్పడిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు,…