వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ ప్రసన్న…… తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి
మన న్యూస్ ,కోవూరు:* మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తప్పుడు మాటలపై కోవూరు టీడీపీ నేతల ధ్వజం* వేమిరెడ్డి దంపతులను విమర్శించే స్థాయి నీకు లేదు* గ్రావెల్, మద్యం, ఇసుక కుంభకోణాలు చేసిన నువ్వా మాట్లాడేది* బ్రోకర్లంతా నీ చుట్టూనే ఉన్నారు, మా…