తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఘాటును పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 8:* శ్రీ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునికరిస్తాం..* గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసింది..* త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునికరిస్తాం..* డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తాం..* చక్కటి వాతావరణంలో…