నేరస్థులు పద్ధతి మార్చుకోవాలి.. లేదంటే రాష్ట్ర బహిష్కరణ తప్పదు… జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరిక.
తిరుపతి, మే 23: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో…