ఎబోలా వైరస్ పట్ల రేణిగుంట వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర అప్రమత్తం
రేణిగుంట, మే 26: సౌత్ ఆఫ్రికా, ఉగాండా, కాంగో వంటి దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ ప్రయాణికుల…