*తుడా చైర్మన్‌గా ఏడాది పూర్తి..అధికారులతో కలిసి ప్రగతి సమీక్ష నిర్వహించిన డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి..
ఘనంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తుడా బృందం. *వైస్ చైర్మన్ ఆర్. గోవిందరావు, అధికారులతో భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చ.రేణిగుంట మే 21.తుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తుడా…