Author: Riyazvali K

రౌడీ షీటర్లకు గాజులమండ్యం పోలీసుల హెచ్చరిక…శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. సీఐ మంజునాథ్ రెడ్డి.

​ రేణిగుంట అక్టోబర్ 4. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట ఎస్‌డీపీఓ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గాజులమండ్యం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పిఎస్ సీఐ మంజునాథరెడ్డి,…

​తండ్రికి తగ్గ తనయుడు శివ…..​శ్రీకాళహస్తి మండలం ముచ్చిబోలు హరిజనవాడలో గంగమ్మ గుడి అభివృద్ధికి విశేష కృషి…..​

గ్రామీణ ప్రాంతాల్లో దైవభక్తిని, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించడంలో కొందరి వ్యక్తుల నిస్వార్థ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. సమాజంలో ఎంతోమంది తమ సొంత లాభం గురించి ఆలోచిస్తే, మరికొందరు మాత్రం గ్రామాభివృద్ధిని, తమ పూర్వీకుల ఆశయాలను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంటారు.…

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి.

కమిషనర్ జయకృష్ణ. నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ, ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ…

రక్తసంబంధం లేకపోయినా..కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసేది ఉపాధ్యాయులే

ఉత్తమ పౌరులుగా విద్యార్థులను మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది పాఠశాలలు, ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అండగా ఉంటాం తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి. ఘనంగా ‘అప్పుస్మా’ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం: ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు పులివర్తి నాని ,ఆరణి…

​ఈ నెల 5న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’… తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

​తిరుపతి, అక్టోబర్ 04: ఈ నెల 5వ తేదీన (సోమవారం) తిరుపతి జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాలలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 10:00…

​తప్పిపోయిన ఇద్దరు బాలుర్ల ఆచూకీ లభ్యం…

​శభాష్ రేణిగుంట పోలీస్! రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వేగవంతమైన శోధన… ​రేణిగుంట: అక్టోబర్ 4 ​రేణిగుంట పట్టణంలో తీవ్ర కలకలం రేపిన బాలుర అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రత్యేక చొరవ, పోలీసుల అప్రమత్తత…

ఎర్పేడు మండల పరిధిలోని ముసలిపేడు గ్రామంలో ఊపందుకున్న పారిశుద్ధ్య పనులు.

ఏర్పేడు అక్టోబర్మ 3. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు సహకారంతో మండల పరిధిలోని ముసలిపేడు గ్రామంలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఘనంగా చేపట్టారు. ​గ్రామంలో…

రేణిగుంటలో గుంటకట్ట గ్రౌండ్‌కు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు బాలురు…రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

ఆచూకీ తెలిపితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. రేణిగుంట, అక్టోబర్ 03: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణానికి చెందిన ఇద్దరు బాలురు అదృశ్యమైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుర ఆచూకీ…

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థి.

జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ( ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో తైక్వాండో పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించగా, యస్. సాదిక్ అండర్ 27 కేజీస్ విభాగంలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో పోటీ చేసిన విద్యార్థులలో…

ఎస్ జి ఎఫ్ టైక్వాండో టోర్నమెంట్లో రెయిన్బో విద్యార్థుల ఘన విజయం.

రాష్ట్రస్థాయి పోటీలకు గోల్డ్ మెడల్ విజేతల ఎంపిక జెడ్పీహెచ్ఎస్, ఎం.ఆర్.పల్లి, తిరుపతిలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ తైక్వాండో టోర్నమెంట్ 2026–27లో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. అండర్-14, అండర్-17 మరియు…