మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు.
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నేతలు. రేణిగుంట ఆగష్టు 15. చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు…