Author: Riyazvali K

రేణిగుంట డిఎస్పి కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

*​అమరవీరుల పోరాటాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం: డిఎస్పి శ్రీనివాసరావు.​ *ప్రజలకు నిరంతరం రక్షణగా నిలవడమే మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి: సీఐ జయచంద్ర. రేణిగుంట ఆగష్టు 15. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణ పరిధిలోని డిఎస్పి కార్యాలయం మరియు రేణిగుంట అర్బన్…

ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

​రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట మండల పరిధిలోని ఇన్ఫాంట్ జీసస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎంతో ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సౌమినీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆత్మీయ సత్కారం.

వైకాపా దుష్ప్రచారంపై నూతన ఉపాధ్యాయుల ఆగ్రహం. పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం. ​శ్రీకాళహస్తి ఆగష్టు 14. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మెగా డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన 36 మంది అభ్యర్థులతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్…

​మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఖండన..

కలెక్టర్‌పై వ్యక్తిగత దూషణలా? భూమన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా..అధికారులను బెదిరిస్తే సహించేది లేదు..భూమన కరుణాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి, ​తిరుపతి ఆగష్టు 14. తిరుపతి మాజీ…

శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవ పత్రిక విడుదల.. పాపా నాయుడు పేటలో అగ్నిగుండ మహోత్సవం..ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత..​

రేణిగుంట ఆగష్టు 14. ​తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపా నాయుడు పేటలోని ప్రసిద్ధ శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించగా, ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు…

శ్రీకాళహస్తిలో మువ్వన్నెల శోభ… ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ మహా బైక్ ర్యాలీ.

​రేణిగుంట ఆగష్టు 14. మన దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న శుభ తరుణంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల మహోన్నత త్యాగాలను…

హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి..శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​రేణిగుంట ఆగష్టు 14. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని తమ నివాసంలో జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసినట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల…

అత్యంత వైభవంగా జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు.

తిరుపతి ఆగస్టు14: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో రేపు (ఆగస్టు 15) తిరుపతి పోలీస్ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఈరోజు రిహార్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రిహార్సల్ కార్యక్రమానికి ముఖ్య…

అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026 ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి… జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.

​తిరుపతి (న్యూస్) ఆగష్టు 13. ఈ నెల 24 నుండి 27 వరకు తిరుపతిలో నిర్వహించనున్న ‘అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026’ రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పటిష్టంగా, సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

​సరస్వతి కండ్రిగలో టీడీపీ ‘డోర్ టు డోర్’ ప్రచారం.

​ఏర్పేడు: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నాయకులు పేరం ధనంజయులు నాయుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్…