హసన్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,నాయకులు బోయిని హరిణ్ కుమార్, వెంక గౌడ్ కలిసి డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ…