వన్నెపూడి లో సత్యహరిచంద్ర, సీతారామరాజు నాటక ప్రదర్శనలు
మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత…