సంకల్పం తోనే సైబర్ నేరాలుకు అడ్డుకట్ట – విశాఖపట్నం రేంజ్ డి ఐ జి గోపినాధ్ జట్టి
మన న్యూస్, పాచిపెంట, జూలై 3:- మాదకద్రవ్యాల వలన జీవితాలు నాశనం తో పాటు దుష్ర్పభావలు, సైబర్ నేరాలు వల్ల కలిగే అనర్దాలు, మహిళల రక్షణ పై ప్రజలకు, విద్యార్థులకి, యువతకు అవగాహన తప్పనిసరని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ.ఐపిఎస్…