కొటికిపెంటలో త్రాగునీటి సమస్యకు చెక్
సర్పంచ్ ఇజ్జాడకు పలువురు కృతజ్ఞతలు Mana News :- పాచిపెంట, నవంబర్ 21( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కొటికి పెంట గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ అప్పలనాయుడు తో కలిసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించారు.…