క్రీడావసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి** క్రీడాసదుపాయాల కల్పనకు కృషి చేయాలి* ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు శాప్ ఛైర్మన్ వినతి
Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావసతుల కల్పనపై రాష్టప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగళశారం ఆయన సమావేశమయ్యారు.…