

హెచ్చరించిన కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :-నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ.. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ , దుగ్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని… సీఎం చంద్రబాబు , ప్రధాని నరేంద్ర మోడీ ల దోపిడీ విధానానికి , చేతగాని పాలనను వ్యతిరేకిస్తూ .. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు.. నేటి పాలకులను గాడిలో పెట్టడానికి… తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి , సావిత్రమ్మ , శాంతి తదితరులు పాల్గొన్నారు.