కుంపు పోటీలలో సత్తా చాటిన విద్యార్థులు
మనన్యూస్,నారాయణ పేట:రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు పోటీలలో బంగారం వెండి కాంస్య పథకాలతో సత్తా చాటారని కరాటే చీప్ ఎగ్జిమినర్ సీ అంబ్రేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణపేట జిల్లా ప్రాంతం…