Author: mananews

విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ- ఒకే ట్రిప్‌లో సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

Mana News :- భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. గతంలో సికింద్రాబాద్ నుంచి పలు ప్యాకేజీ టూర్లను ప్రవేశపెట్టిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు తాజాగా విజయవాడ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.…

యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – కృపా లక్ష్మి

మన న్యూస్ :- ఈనెల 12వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు/ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మి కోరారు. ఈ సందర్భంగా సోమవారం…

మన న్యూస్ ఎఫెక్ట్

మనన్యూస్, వార్తకి స్పందన సమయపాలన పాటిస్తూ మున్సిపల్ అధికారి మనన్యూస్,కామారెడ్డి:పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ శాఖ అకౌంటెంట్ రాములు సమయపాలన పాటించడం లేదు,మన న్యూస్ పత్రికలో ప్రచూరించడంతో వార్తకు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి సమయపాలన పాటిస్తున్న అకౌంట్ టెన్త్ రాములు ఈ…

ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం

మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని ఇంద్రప్రస్థ కాలనీ పేజ్ 2 లో కె రాకేష్ నేతృత్వంలో ప్రణిక బైక్ పాయింట్ ప్రారంభోత్సవం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల టూ వీలర్స్ బైక్స్…

రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు చీరలు పంపిణీ

మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీలో పని చేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్…

ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ ను ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి

మనన్యూస్,బడంగ్ పేట్:మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బడంగ్ పేట్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన నేనావత్ రాజు నేతృత్వంలో ఎస్ వి అల్ట్రా విజన్ ఐ కేర్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్,టీపీసీసీ…

అక్రమ గంజాయి సరఫరా నిందితుడు అరెస్టు -8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ సిఐ జయరామయ్య

Mana News :- అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న మిట్టూరుకు చెందిన మనీ అలియాస్ మణిగండన్ అనే నిందితున్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచిరూ.3 లక్షలు విలువచేసే 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ జయరామయ్య…

మేము అనాగరికులమా?.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కనిమొళి ప్రివిలిజ్ నోటీసు

Mana News , న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP)పై కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం ముదురుతోంది. ఎన్‌ఈపీపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ కనిమొళి…

వనస్థలిపురం కమ్మ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

మనన్యూస్,వనస్థలిపురం:కమ్మ సంఘం మహిళా విభాగం నిర్వాహకులు నంబూరి విజయ శ్రీ చౌదరి,మాదవి చౌదరి ఆధ్వర్యంలో చింతల కుంట సురభి బ్యాంక్వెట్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా…

చలాసాని కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.

మనన్యూస్,తుర్క యాంజాల్:మున్సిపాలిటీ పరిధిలో NSR నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన చలాసాని కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.ఈ కార్యక్రమం లో రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ,కళ్యాణ మండపం…