Author: mananews

సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2 ట్రయిల్ విడుదల, ఆగష్టు 1న థియేటర్స్ లో రీ రిలీజ్

Mana Cinema :- మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల…

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. జూలై 26న ఉచిత కోచింగ్ కోసం మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్

తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహణ – ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణ తిరుపతి,మన ధ్యాస, జూలై 15: పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తిరుపతి కుట్టి స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది.…

కె.వి.బి. పురంలో టీడీపీ మండల సమావేశంగ్రామ సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం

కె.వి.బి. పురం,మన ధ్యాస, జూలై 15: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని కె.వి.బి. పురంలో బుధవారం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సత్యవేడు నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి, రాష్ట్ర…

కొమ్మి గ్రామ సచివాలయంలో సర్ఫ్ కార్యక్రమానికి పలు సూచనలు తెలిపిన పోలినేని చంద్ర బాబు,చెరుకూరి నవీన్..

కొండాపురం జులై 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె..ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కొండాపురం మండల పరిధిలో సత్యవోలు ,కొమ్మి గ్రామ సచివాలయాలలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై ఎంపీడీవో, డిప్యూటీ ఎమ్మార్వో, బూత్ బి…

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి వైద్యాధికారులు

జియ్యమ్మవలస /మనధ్యాస/ జూన్ 28 మండల పరిధిలోని జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే ఘనంగా నిర్వహించారు. పిహెచ్‌సి వైద్యాధికారులు డాక్టర్ పి. జగదీష్, డాక్టర్ పి. సాయి ప్రసన్నల ప్రత్యక్ష పర్యవేక్షణలో…

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28 కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలం విక్రంపురం గ్రామ పంచాయితీలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను స్థానిక ఎంపీటీసీ దేవకోట వెంకట్ నాయుడు పరిశీలించారు. గ్రామంలోని మామిడి వీధిలో జరుగుతున్న ఈ ప్రక్రియను…

శివిని గ్రామంలో ముమ్మరంగా పల్స్ పోలియో కార్యక్రమంచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎంపీడీఓ, ఎస్ రమేష్

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 28దేశవ్యాప్త పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం శివిని గ్రామ పంచాయతీలో పోలియో చుక్కల కార్యక్రమం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్, రమేష్ శివిని గ్రామ పంచాయతీ…

జిల్లా పరిపాలనాధికారి ఆదేశాల మేరకు లింగాన్నడోరావలసలో ముమ్మరంగా లార్వా వేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రమేష్

జియ్యమ్మవలస /మనధ్యాస/(ప్రతినిధి) జూన్ 27:– కొమరాడ మండలం చిన్నఖేర్జల గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామమైన లింగాన్నడోరావలసలో మలేరియా వ్యాధి నిర్ధారణ కావడంతో మండల యంత్రాంగం, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈ గ్రామంలో…

అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారు-మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు మన ధ్యాస ప్రతినిధి :- ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో కూడిన మ్యానిఫెస్టోని రూపొందించి అధికారం లోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచన చేసిందని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.శుక్రవారం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం…

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…