నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా-కోట చంద్రశేఖర్,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి,తెలుగుదేశం పార్టీ
Mana News, శ్రీకాళహస్తి.:- శతాబ్దాల చరిత్ర కలిగిన క్షవర వృత్తిని ఆధారంగా చేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట…