బద్మాషులు’ నుండి ‘లోకం మారిందా’ సాంగ్ ను విడుదల చేసిన హీరో ‘నవీన్ చంద్ర’ …. జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన…