మొన్న ప్రకటించిన CBSE ఫలితాల్లో మంగళ్ విద్యాలయం ప్రభంజనం
Mana News :- 13వ తేదీన ప్రకటించిన CBSE ఫలితాల్లో, మంగళ్ విద్యాలయ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంచారు.ముందుగా 12తరగతి ఫలితాలలో MPC లో T. చందన 500 మార్కులకు 456 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.…