ఘనంగా ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవం
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి సూపర్డెంట్ డాక్టర్ శైలజ అన్నారు. ఏలేశ్వరం మండలంలోని సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని…