Author: DURGASRINIVAS

Good

ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం పట్ల హర్షం

వి వి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి టెలికం అడ్వైజర్ కమిటీ సభ్యులు మేకల కృష్ణ మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:భారతదేశంలో గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని కొని…

కుమారుడి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ యజమాని తాళ్లూరి గొల్లాజి,రాధ దంపతుల ప్రధమ కుమారుడు తాళ్లూరి కామేశ్వరరావు కరోనా సమయంలో అస్వస్థకు గురై మృతి చెందడం జరిగింది.బుధవారం నాడు కామేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక దయానంద సరస్వతి…

సిద్ధనాధ్ జ్యువెలరీలో జరిగిన చోరీ కేసును చేధించిన పోలీసులు

11.5కేజీల వెండి.. 32.8 గ్రాముల బంగారం స్వాధీనం మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని స్ధానికబాలాజీ చౌక్ దగ్గరలో సిద్దనాద్ జ్యువెలర్స్ లో గత నెల 9వ తేదీన జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రత్తిపాడు పోలీసులు చేధించారు.ఈ సందర్భంగా నిందితులను చోరీ…

విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్రముఖ వైద్యులు సఖి రెడ్డి విజయబాబు ఆయన తండ్రి వెంకటేశ్వరరావు 35వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏలేశ్వరం మండలు తన స్వగ్రామమైన మర్రివీడులో మంగళవారం ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ వైద్య సేవలో…

ప్లాస్టిక్ రహిత సమాజం మన అందరి బాధ్యత.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంతో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించవచ్చని సర్పంచ్ పీతల నూకరాజు,బిజెపి నాయకులు కొల్లా శ్రీనివాస్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని పంచాయితీలలో స్వచ్చ…

యర్రవరంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఆంధ్రప్రదేశ్ పశుగాణభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన యర్రవరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి…

సోము వీర్రాజుని కలిసిన కాకినాడ జిల్లా బిజెపి నేతలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారతీయ జనతా పార్టీ నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సోము వీర్రాజుని రాజమండ్రి తన స్వగృహంలో కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మండల నాయకులతో కలిసి సోము వీర్రాజుకి…

ఆర్టీసీ కార్మికులు మొదటి డ్యూటీ ఎర్ర బ్యాడ్జీలతో ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టిసి ఉద్యోగ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్రరిబ్బలతో విధులకు హాజరయ్యారు. గత 13 రోజులుగా…

గ్రామంలో అభివృద్ధి శూన్యం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని సిరిపురం గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామ అభివృద్ధి శూన్యమని గ్రామ ప్రజలు వాపోతున్నారు.చెత్త నుండి సంపద ఉన్నప్పటికీ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యమో లేక పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యమో తెలియదు కానీ రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన…

చిరుద్యోగి అక్రమాలపై స్తంభించిన ఏలేశ్వరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నగర పంచాయతీ లో డబ్బులు ఇస్తే ఏ పనీ అయినా సరే పని పూర్తయిపోతుంది అనే విధానాన్ని మున్సిపల్ ఆఫీసులోని విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగి పెంకె శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా దందా కొనసాగించి,ఎన్నో లక్షల రూపాయలు…