Author: DURGASRINIVAS

Good

ఏలేశ్వరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను ఏలేశ్వరం టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బొదిరెడ్డి గోపి మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల…

ఈడబ్ల్యూఎస్ మంజూరు నిర్ణయం పై హర్షం.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు కు జీవో విడుదల చేయడం పట్ల ఏలేశ్వరంలో సీఎం డిప్యూటీ సీఎం లకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్…

విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేత్తనాలు.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నగరంలోని ప్రతిభా స్కాలర్షిప్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తుంది.అమెరికాలో స్థిరపడిన చెక్కపల్లి రమేష్ ఆర్థిక సహాయంతో ఈ ట్రస్ట్ నిర్వహించబడుతుంది.ట్రస్ట్ చైర్మన్ వరుపుల తమ్మయ్య…

నేడు రోడ్డు పునఃనిర్మాణం కోరుతు సిపిఎం మహాధర్నా

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దశాబ్ద కాలం పైబడి శిధిలా వ్యవస్థకు చేరుకున్న ఏలేశ్వరం మండలం రమణయ్యపేట-జె అన్నవరం ఆర్ అండ్ బి రహదారి పునర్నిర్మాణాలు కోరుతూ సిపిఎం అనుబంధ సంఘాలు గురువారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…

తూర్పు కాపు ఓబీసీ సర్టిఫికెట్లకు మార్గదర్శకాలు విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : సుదీర్ఘకాలంగా స్థానిక తూర్పు కాపు/గాజుల కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో తూర్పు కాపు యువతకు ఉద్యోగ రిజర్వేషన్లు…

వరుపుల కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వరుపుల తమ్మయ్య బాబు పోటీ చేశారు.…

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి పైల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలందరూ మెచ్చిన ఒకే ఒక్క నాయకుడు దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నాయకుడు పైల సత్యనారాయణ అన్నారు. వృద్ధాప్యంలోనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న సత్యనారాయణకు…

సిరిపురం లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద 30వ వర్ధంతి కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకులు వీరభద్రం, ఓనుం మంగ శ్రీనివాస్,సంఘన ప్రబోజి, టీడీపీ sc సెల్…

ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి*.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం ఘనంగా నిర్వహించారు. పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల పరిషత్…

మూగ జీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్‌ భూతం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:హిందూ సంప్రదాయాలకు ఆవు లకు పెద్ద పీట వేస్తాం.హిందూ ధర్మం ప్రకారం ఆవును దేవతగా పూజిస్తాం. ప్రస్తుతం ఆవులు ఎంతో దయనీయమైన స్థితిలో బతుకుతున్నాయి.ముఖ్యంగా పట్టణాల్లో చాలా ఆవులు తిండి లేక వ్యర్థాలను, చెత్తచెదారాన్ని తింటున్నాయి.రోడ్డుపై దొరికిన…