Author: DURGASRINIVAS

Good

వైభవంగా అమ్మవారి రథోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దసరా నవరాత్రులు ఉత్సవాలు భాగంగా స్థానిక దెబ్బల పాలెం రామాలయం వద్ద ఆకుల అప్పారావు(దాస్ గురుభవాని) పండూరి నరసింహమూర్తి(సిద్ధాంతి)ఆర్థిక సహాయంతో అమ్మవారి రథోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అమ్మవారిని పుష్పలతో అలంకరణ…

శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ,మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల…

సాయి నగర్ శ్రీ కనక దుర్గమ్మ కోవెల వద్ద ఘనంగా పందిరి రాట మహోత్సవం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్; పట్టణంలోని స్థానిక సాయి నగర్ లో వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కోవెల వద్ద దేవీ నవరాత్రుల సందర్భంగా పందిరి రాట మహోత్సవ కార్యక్రమం భక్తులు మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో వైభవంగా…

ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు ఎస్ రాజేష్ ఆద్వర్యంలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల…

దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా…

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

వరుపుల జన్మదిన వేడుకల్లో భాగంగా రోగులకు పళ్ళు పాలు పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యకర్తలు అభిమానుల మధ్య తమ్మయ్యబాబు జన్మదిన వేడుకలు కొలహాలంగా జరిగాయి.మంగళవారం ఉదయం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం…

కౌలు రైతులకు పట్టాలను పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం కౌలు రైతులకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఏలేశ్వరం మండల అధ్యక్షులు ఏనుగు ధర్మరాజు,జ్యోతుల పెదబాబు,జనసేన నాయకులు…

అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించిన టౌన్ వైసీపీ నాయకులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రైతులకు యూరియాను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏలేశ్వరం టౌన్ వైసీపీ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు,వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యక్రమం కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర…

ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ బాధ్యతలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ…