శ్రీ లక్ష్మీ గణపతి ప్రసాదాన్ని వేలం పాటలో దక్కించుకున్న భక్తుడు
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ : ఏలేశ్వరం 9 వార్డులో గణపతి ఉత్సవాల సందర్భంగా పల్లపు వీధి చిన్న యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి మహా ప్రసాదాన్ని వేలం పాట పాడుకుని అ మహా…