

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ పరిధిలో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చే భక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ ను బౌన్స్ కూల్ డ్రింక్స్ అధినేత నూగుల తిలక్ ఎంఎన్ సి అధినేత చెంచు రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు.. ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉచితంగా పంపిణీ చేయగలమని తెలిపారు.. బౌన్స్ కూల్ డ్రింక్ త్రాగితే మరింత ఉత్సాహం,ఉత్తేజం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎన్.సి ట్రేడర్స్ అధినేత చెంచు రెడ్డి, శేఖర్, గంధమనేని నరేష్ చౌదరి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.