

మనన్యూస్,సురారం:కుంభమేళా ప్రయోగరాజ్ త్రివేణి సంగమం నుండి పవిత్రమైన జలాల ను 50 మిల్లీమీటర్ల చొప్పున తయారుచేసి బాటిళ్లను 1500 మంది భక్తులకు సురారంలొ గల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అందివ్వడం జరిగింది అట్టి గంగాజలంను అందుకున్న ప్రజలు రవీందర్ ని పర్యావరణ ప్రేమికుడు సామాజిక కార్యకర్తఅని కొనియాడరు ప్రజలు చాలా సంతోషం వ్యక్తo చేశారు