

మనన్యూస్,కామారెడ్డి:లింగంపేట్ మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద 12వేల 500 ల రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు.వాహనాలు అమ్మకాలు కొనుగోలు చేసే వ్యాపారి వద్ద నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు కొనసాగుతున్న సౌదాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..