నిజాంసాగర్,మన ధ్యాస,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోనినిజాంసాగర్,మహమ్మద్‌నగర్ మండలాల ఐకెపీ వీవోఏలు డైరీ,క్యాలెండర్లను డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఐకెపి గ్రామ సంఘ సభ్యులకు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..మహిళా సంఘాలు,ఐకెపీ వీవోఏలు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.మహిళా సాధికారతే గ్రామీణ అభివృద్ధికి బాట అని పేర్కొన్నారు. అనంతరం ఐకెపి విఓఏలు డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు నారాయణ,