మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ
సోమరాజు పల్లి గ్రామపంచాయతీ లోని సచివాలయంలోఎన్టీఆర్ భరోసా స్పోజ్ పింఛన్ల పంపిణీ మరియు పంచాయితీ పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు సోమరాజుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం ( చంటి) కొండేపి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని 245 బూత్ కన్వీనర్ షేక్ ఫాజిల్ 243 బూత్ కన్వీనర్ మసనంరాజా బిజెపి నాయకులు కుంచాల ప్రసాద్ ఎస్సీ సెల్ నాయకులు పోనుగోటి శ్రీహరి మైనార్టీ నాయకులు కరీముల్లా( డీల్లు) మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది







