ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ లో ఎక్సపర్ట్ గెస్ట్ లెక్చరర్

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్‌ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ కోర్సు లో వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ ఎక్సపెర్ట్ గెస్ట్ లెక్చర్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ బి.అన్నపూర్ణ శారద అధ్యక్షతన ప్రసంగిస్తూ కంప్యూటర్ పరిజ్ఞానం నేటి సమాజంలో ఎంతో అవసరమని ,ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ,ఉద్యోగాల కల్పనలో కంప్యూటర్ కోర్సు ల పరిజ్ఞానం తప్పనిసరి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కరింబేడు పురుషోత్తం ఫౌండర్ అండ్ ట్రైనర్ ఆఫ్ టెక్ లెర్న్ టెక్నాలజీస్ ,తిరుపతి వర్డ్ ప్రెస్ ఇన్ వెబ్ డిజైన్ అనే అంశం మీద గెస్ట్ లెక్చర్ ఇచ్చారు.ఈ గెస్ట్ లెక్చర్ లో కె పురుషోత్తం వెబ్ టెక్నాలజీస్ లో వాడే వివిధ టెక్నాలజీస్,సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లో అవకాశాలు మీద అవగాహన కల్పించారు ,విద్యార్థుల ప్రశ్నలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ కోర్సు విభాగ అధిపతులు వై. శ్రీనివాసులు, ఎస్ కె . మున్వర్ ,కంప్యూటర్ టెక్నాలజీ మరియు కోర్సుల్లో వస్తున్న మార్పులు వివరించారు.ఈ కార్యక్రమంలో ఐక్యుఎసి కోర్డినేటర్ డాక్టర్ పూడి వెంకటేష్, ఫిజికల్ డైరెక్టర్ భరణీనాథ్ రెడ్డి , అధ్యాపకులు టి.నరేంద్ర బాబు , ఎమ్.ఇస్మాయిల్ మరియు విద్యార్థినీ విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు