ఉపాధ్యాయులకు బోధ నేతర కార్యక్రమాలు తప్పించాలి

  • ఈ నెల 11 తేదీన డీ.ఈ.ఓ కార్యాలయం ఎదుట నిరసన.
  • డీఈవో శ్రీమతి బీ వరలక్ష్మి గారికి యూటీఎఫ్ ధర్నా నోటీస్.

మన న్యూస్ చిత్తూరు :- కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న…. అసంబద్ధ నిర్ణయాలైన అపార్ కార్డుల నమోదు, నిరంతరం ఏదో ఒక బోధ నేతర కార్యక్రమం పేరుతో విలువైన బోధన సమయాన్ని వృధా చేస్తున్నారని, పది శాతం ఉపాధ్యాయులకు మాత్రమే సెలవు మంజూరు, సెలవు రోజులు, పండుగ రోజుల సైతం కూడా పదవ తరగతి విద్యార్థుల పరీక్షల కోసం అసంబద్ధ యాక్షన్ ప్లాన్ రూపొందించడం వంటి వాటికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి బి.వరలక్ష్మీ గారికి నిరసన పత్రాన్ని ఇస్తూ ఉపశమనము కలిగించని పక్షంలో తదుపరి కార్యాచరణలో భాగంగా డిసెంబరు 11వ తేదీన చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యుటిఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ పక్షాన నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ధర్నాలో నోటీసులు ఇస్తున్న యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్షులు ఎం.సోమశేఖర్ నాయుడు,ప్రధాన కార్యదర్శి ఎన్.మణి గండన్, జిల్లా సహద్యక్షులు కె.రెడ్డెప్ప నాయుడు, రెహానా బేగం, జిల్లా కార్యదర్శి ఎం.పార్థ సారథి ,రేవతి, సారథి,మాధవ రెడ్డి,మధుసూధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి